Rs.20.00
Price in reward points: 20
Out Of Stock
-
+
ఎదుట ఎవరో ఉన్నట్టు చెప్పుకు వచ్చిన కథనాలు
తీరికలేని నేటి సమాజం కోసం
జాతి సంస్కృతీ సంపదను నేటితరం నుండి
అందుకోలేకపోతున్న రేపటి సమాజం కోసం
అనేక పుస్తకాల నుండి, కళారూపాల నుండి సమాచారం సేకరించి
కాప్స్యూల్లో పెట్టి, సరదా పూతను పూసి అందిస్తున్న జ్ఞాన గుళికలు
ఒక అంశానికి ఓ సంపుటం - సంపుటానికి నాలుగు కథనాలు
ఇది పదకొండవ సంపుటం
అంశం - నాలుగు రకాల జానపదాలు
శక్తి ప్రధానమైనవి, యుక్తి ప్రధానమైనవి, భక్తి ప్రధానమైనవి, రాజనీతి ప్రధానమైనవి.