కవిత్వం రాయకుండా జీవించలేను;

కవిత్వాన్ని జీవించకుండా రాయలేను.

అప్పుడప్పుడూ నాకే నేను కనపడను.

నాలోకి నేను వెళ్తుంటాను;

కంటి చెమ్మతో తిరిగివస్తుంటాను.

ఈ రాకపోకలే 'పదచిత్రం'లోని కవితలు.

పేజీలు : 376

Write a review

Note: HTML is not translated!
Bad           Good