"సినిమా పాటలు - వ్యక్తిత్వ వికాసం'' పుస్తకంతో మా సంస్ధలో ప్రవేశించిన నారాయణ డి.వి.వి.ఎస్ నా కోరిక మీద ఘంటసాల పాటల పుస్తకానికి తాయారు చేసారు. 'నవరసగాన సార్వభౌముడు ఘంటసాల' పేరుతొ వచ్చిన ఘంటసాల మధుర గీతాల సంకలనం మాకు మంచిపెరుని తేచి పెట్టింది. సిని గేయకవుల్ని, స్వర కర్తల్ని గాయకుల్ని, లలితా గీతాల క్రుషివలలు గురించి అత్యంత శ్రమ తీసుకుని నారాయణ వివరాల్ని సంకలనంలో చేర్చారు. ఎప్పుడు నవ్యత్వం గురించి ఆలోచిస్తా డయానా యండమూరి చెప్పినట్లుగా నారాయణకి చాలామందికి రాని ఆలోచనలు వస్తాయి. దానిని ఆచరణలో పెట్టడానికి చాల శ్రమ పడతారు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good