P.Satyavathi Kathalu
పి.సత్యవతి కథలు సత్యవతి కథల్లో అనసవరమైన పాత్రలు, సంఘటనలు, వర్ణనలు వుండవు. శైలీ వ్యామోహంగానీ, వర్ణనా చాలప్యం గానీ ఆమెకు లేవు. ఒకటి రెండు చోట్ల తళుక్కుమన్నా అది హద్దులు దాటలేదు. సత్యవతి శైలిలో భావం (సెన్స్), భావోద్రేకం (ఫీలింగ్), కంఠస్వరం (టోన్), ఉద్దేశం (ఇన్టెన్షన్) స్పష్టంగా వుండవలసిన మోతాదు..
Rs.50.00
Melakuva
సుప్రసిద్ధులైన కథకులు సత్యవతిగారిని చూయించి ''ఇదుగో ఈమె గొప్ప కథకురాలు'' అని చెప్పటం ఎంత అసహజం! సత్యవతిగారి ముద్ర ఒకటి వుంది. తాత్విక భావజాలాన్ని సబ్మెర్జ్ చేసి - కాదు - అంతర్లీనం చేసి అద్భుతమైన కథలు వ్రాయవచ్చు. రాసి చూపించారు. అద్భుతమైన నెరేటివ్ స్టయిల్ వుంది. అది ఆమె స్వంతం. కథ ఎత్తుకున్న దగ్గ..
Rs.60.00
Ragam Bhoopalam
పశ్చిమం నుంచి ప్రసరించినా, తూర్పునించి ప్రసరించినా వెలుగెప్పుడూ వెలుగే. ఎక్కివ వచ్చిన మెట్లను ఒక్కసారి వెనుతిరిగి చూసినప్పుడు ఇన్ని మెట్లెక్కామా అని ఆశ్చర్యానందాలు సహజమే. ఆ మెట్లై, వాటిని అధిరోహించడానికి పరిచిన వెలుగై, భూపాల రాగాలై నిలిచిన స్త్రీలకు వినమ్రంగాPages : 104..
Rs.50.00
Ismat Chughtai Katha..
ఆధునిక ఉర్దూ సాహిత్యంలో అగ్రస్థానంలో నిలిచే విలక్షణ రచయిత్రి ఇస్మత్ చుగ్తాయ్. స్వతంత్ర ఆలోచనా ధోరణితో ఛాందసాన్ని దునుమాడుతూ, సాహసం, ధిక్కారం అనే రెండు అస్త్రాలతో సాహిత్యంలోనూ, సమాజంలోనూ కూడా విప్లవాలు తెచ్చిన శక్తి, అభివ్యక్తి ఆమెది. 1915లో జన్మించిన ఇస్మత్ చుగ్తాయ్ అలీగఢ్ విశ్వవిద్యాలయంలో చదువుక..
Rs.100.00
Sathyavathi Kadhalu
సమాజం తనకి నిర్దేశించిన పాత్రలో వొదిగిపోయి అస్తిత్వాన్ని కోల్పోయిన కాలం తరువాత, అస్తిత్వం స్పృహ పెంచుకుని తనను తను ప్రతిష్టించుకునే పోరాటంలో, కొంత విజయం సాధించిన స్త్రీలు, ఆ పైన ప్రంచీకరణతో మరింత సంక్లిష్టమైపోయిన జీవన పోరాటంలో ఉక్కిరి బిక్కిరైపోతున్న స్త్రీలూ పురుషులూ, వారి ఆశలు, ఆరాట పోరాటాలు, విజ..
Rs.270.00