Ammakaniki Media
ప్రజా పక్ష పాత్రికేయుడు పాలగుమ్మి సాయినాథ్ మీడియా రంగంలో వస్తున్న విపరీత పరిణామాలనూ, సామాజిక జీవితంలో పెరిగిపోతున్న ధనబలాన్నిచ కుంగిపోతున్న సామాన్య ప్రజల విషాద జీవిత సత్యాలను విశేషిస్తూ రాసిన విలువైన వ్యాసాల సంకలనం ఇది. పాలకుల ప్రచారార్భాటాలు మీడియా వెలుగు జిలుగులు వెనుక వాస్తవాలను ఇది ఆవిష్కరించుతు..
Rs.40.00