గాలిలో బంతుల్ని ఎగరేసి ఆడే గారడి వాడిలా అలవోకగా ఈనాటి భారత స్త్రీ ఇంటిలో, ఆఫీసులో ఒకే సమయంలో అనేక పనులు చేస్తూ ఎదుర్కొంటున్న సవాళ్ళను సూటిగా, నీటుగావివరిస్తుందీ పుస్తకం.
అభివృద్ధి పథంలో నూతన మార్గాలలో పయనిస్తున్న నేటి స్త్రీలకు సాంప్రదాయ సమాజంలో అడగడుగున అడ్డంకులే. దానికి ఈ పుస్తకంలోని అపూర్వ ఉదాహరణ ప్రేరణ కాగలదు. ఈ పుస్తకం మహిళలకు ఆత్మ విశ్వాసాన్ని ఇచ్చి వారు విజయం సాధించడానికి తోడ్పడుతుంది. ఎంతో ఆసక్తికరంగా, సున్నితమైన హాస్యంతో, ఆయా పాత్రలలో పరకాయ ప్రవేశం చేసి ఈ రచయిత్రి రచించిన "ఓ యువతీ నువ్వు మగాడివి కాదు!" స్త్రీలందరూ తప్పక చదవాల్సిన పుస్తకం.     -నిర్మలా సుందరం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good