'తక్కువలో వున్నామని - పుట్టిన గెడ్డనీ, కన్నవాళ్ళనూ వదిలి ఆ అడివిలో నానా ఇబ్బందులూ పడి సంపాదించానే! అది నా తప్ప! వయసనుకున్నావా, ప్రాయమనుకున్నావా! కుటుంబం ఎక్కి రావాలనే అన్నిటినీ  మర్చిపోయా! అదే నేను చేసిన పెద్ద తప్పు!  ఆస్తి కూడబెడితే మనుషులెట్టా పుచ్చిపోతారో! దానికి వీడే మంచి రుజువు!''
''ప్రవాహ సదృశమైన సమాజాన్నీ, కాలాన్నీ వ్యక్తులు ఆపలేరు. అలా ప్రయత్నిస్తే వారు దానికింద నలిగి పోవడమే! ఇప్పటికి వాడిదే పైచెయ్యి కావచ్చు....భవిష్యత్తు ప్రజలదే. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good