Rs.40.00
Price in reward points: 40
Out Of Stock
-
+
'వెండితర నవల అంటే సినిమా స్క్రిప్టు కాదు. కెమెరా భాషించే మూగబాసలను, సంభాషణలలో అంతర్లీనంగా వుండే ధ్వనిని, పాత్రల చర్యల వెనుక నున్న తర్కాన్ని, కవిహృదయాన్ని పాఠకుడికి విప్పిచెప్పే, విశదీకరించే ప్రక్రియ. సినిమా చతుష్షష్టి కళల సమాహారం.
పండితుడి నుండి పామరుడి వరకు వివిధ స్ధాయిల్లో వుండే సినిమా ప్రేక్షకులకు రచయిత, దర్శకుడు ఉద్దేశించినవన్నీ చేరతాయన్న నమ్మకం లేదు. ఇటువంటి వెండితెర నవలలు ఆ 'గ్యాప్'ను చక్కగా పూరిస్తాయి. రమణ వంటి వెండితెర నవలాకారుడు లభిస్తే ఎన్ని వన్నె చిన్నలు అమరుతాయో మీ చేతిలో వున్న యీ పుస్తకాన్ని చ(ది)వి చూడండి''.