తెలుగు భాష ప్రాచీన భాషగా, అజంత భాషగా, అమృతతుల్యమైన భాషగా కీర్తిగాంచింది. తెలుగు భాషా పదసంపద ఎనలేనిది, సాటిలేనిది. ఒక్కోపదం అనేక అర్థాలతో అనేక సందర్భాలలో వాడబడుతూ ఉంటుంది. ఉదాహరణకుమాపు అనే పదాన్ని తీసుకుందాం. ‘బట్టలు మాపుకోవద్దురేపు మాపుచేపలను పట్టటానికి పెట్టే మాపు, అనే విధాలుగా వాడబడుతుంది. ఇలాంటి మన తెలుగు భాషా పదాల అందాన్ని, ప్రత్యేకతను పిల్లలకు తెలియజేయాలనే సంకల్పము వలన వ్యాసరూపాత్మకమైనఒక్కపదం ` అర్థాలెన్నో రచన జరిగింది.

పేజీలు : 196

Write a review

Note: HTML is not translated!
Bad           Good