Rs.150.00
Out Of Stock
-
+
సరైన దృక్పథం అలవర్చుకోవడం
మనిషికి చాలా చాలా కష్టం!
మనిషిని గాడి తప్పించి
మహా దు:ఖ సాగరంలో ముంచడం
మనసుకి బాగా బాగా ఇష్టం!
చిత్తబలం లేని వ్యక్తికి బతుకే
ఒక దు:ఖ సాగరం
తీరం దాటించు నావ
బుద్ధుని అష్టాంగమార్గం
బౌద్ధం-దు:ఖం లేని మండువా లోగిలి
ఈ పుస్తకం- ఆ లోగిలి మొగదల వాకిలి
ఈ వాకిలి తలుపులు తెరిస్తే...
మునుముందుకు సాగుతూ నడిస్తే
కనిపిస్తుంది కరుణాకాంతుల చల్లని వెలుగుల
అమలిన తలపుల వెన్నెల జాబిలి!
తెలుగులో కథలతో, కథనాలతో, నిత్యజీవిత అనుభవాలతో అష్టాంగ మార్గాన్ని సులభంగా పరిచయం చేసే త్రివేణీ సంగమం, ఈ పుస్తకం.
పేజీలు : 168