భవిష్యత్తులో తాము ఎంతో సాధించి, ఎన్నో విజయాలను సొంతం చేసుకోవాలనే,ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనసులో బలమైన కోరిక ఉంటుంది. అలంటి కోరిక ఉండటంలో తప్పులేదు. ఆ కోరికను నిజం చేసుకోవాలంటే అందుకు తగ్గ కృషి, పట్టుదల ఉండాలి. అనుకున్న లక్ష్యం నెరవేరడం ఎంతో సులువవుతుంది. ప్రతి వ్యక్తికీ మొదట మనోబలం ఉండాలి. తను అనుకున్నది ఏదైనా సాధించగలనన్న ఆత్మవిశ్వాసం ఉండాలి. అందుకోసం తము ఏది చేయగలరో, ఏ రంగంలో లేదా ఏ విషయంలో ఆసక్తి చూపుతారో, ఆ దిశగా కృషి చేస్తే విజయం సాధించగలుగుతారు. జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలంటే ప్రతి వ్యక్తీ మంచి అలవాట్లు చేసుకోవాలి మంచి అలవాట్లతో మనిషి మహోన్నత వ్యక్తిగా తిర్చిదిద్దబడతాడు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good