రమాదేవి వచనంలో మంచి ధార ఉంది. చక్కని పఠనీయతా గుణం ఈ కథలకు ప్రత్యేకమైన వన్నె తెచ్చి పెట్టింది. ఆమె దృక్పథంలోని కొత్తదనం, సంప్రదాయానికి భిన్నంగా ఆలోచించే ఆమె ఆలోచనా ధోరణి మనకర్ధమవుతుంది. - అంపశయ్య నవీన్‌

కథ చెప్పడంలో సహజసిద్ధమైన నేర్పు, ఒడుపు గల రచయిత్రి రమాదేవి. హాస్యం, వ్యంగ్యం ఆమె రచనకు అందంగా అమరిన ఆభరణాలు. రమాదేవికి పదునైన ఆలోచన ఉంది. సూటిగా చెప్పగలిగే నేర్పు ఉంఇ. పాఠకులని చెయ్యి పట్టుకుని లాక్కెళ్ళే శైలి ఉంది. - ఇంద్రగంటి జానకీ బాల

Write a review

Note: HTML is not translated!
Bad           Good