మౌనిక ఒక నువ్వు - రామశేషు ఒక నేను.
సారిక ఒక నువ్వు - మురహరి ఒక నేను.
గోపిక ఒక నువ్వు - వెంకట్రావు ఒక నేను.
ముచ్చటగా ఈ మూడు జంటల ప్రేమ నవలలో సపోటాలు అమ్మేవాడితో శివాజీ వేషం వేయించాలనుకునే నిర్మాత పరబ్రహ్మం, ప్లాష& బేక్‌ గల ఆయన సెక్రటరీ ద్విపాదం... సున్నితమైన ప్రేమ, అనేక హాస్య సంఘటనలు, మలుపులతో సాగే సస్పెన్స్‌ నవల 'ఒక నువ్వు - ఒక నేను' మల్లాది వెంకట కృష్ణమూర్తి రచన.
ఇది చక్కటి కాలక్షేపానికి సరైన నవల.

Write a review

Note: HTML is not translated!
Bad           Good