'ఒక మెలకువ' లోని కవితలన్నీ 2007-2011 మధ్య రాసినవి. అంతకుముందు కవితా సంపుటి 'ఇదీ జీవితం' తర్వాత ఈ కవిత్వంలో అన్ని రకాలుగా ఎదుగుదల లేకపోతే కవి ఆగిపోయినట్టు. బముముఖంగా విస్తృతి చెందితే కవి ముందడుగు వేస్తున్నట్టు. అన్ని రకాలుగా మెలకువతోనే ఉన్నట్టు-కవిగా బతకటం అంత తేలిగ్గాదు, సులభంగాదు, నిర్ణిద్ర రాత్రుల నిర్జన వీధుల సంచారాలెన్నో, లోలోపలికెళుతూ కూడా బయటికి రావటం. ఎలాగో, బయట తిరుగుతూ, లోలోపల లోకాలు సంచారం చేయటమెలాగో తెలుసుకునే ఒక క్రమం యిందులో వుంది.

    ఈ కవిత సంపుటిలో కొన్ని కొన్ని కొత్త నిర్మాణ వ్యూహాన్ని ప్రవేశపెట్టాడు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good