Rs.50.00
Out Of Stock
-
+
ఈ పుస్తకంలో రెడ్ ఇండియన్ - బ్రిటీషు సైనికుడు లాంటి ఒక పేజీ కథ మొదలుకొని బౌల్ డి సూయిఫ్ లాంటి నలభై పేజీల పెద్ద కథ వరకూ పదమూడు కథలున్నాయి. వీటిలో సరదా కథలున్నాయి. సీరియస్ కథలూ ఉన్నాయి. కేవలం 80 పేజీలున్న ఈ పుస్తకంలో మీకు కావలసినంత వైవిధ్యం దొరుకుతుంది. వోల్టేర్, లెవ్ తల్స్తోయి, ఆంతన్ పావ్లవిచ్ చెహోవ్, ఓ మెన్రీ, గీ డి మొపాస, బెర్ట్రండ్ రస్సెల్ లాంటి హేమాహేమీలు రచించిన కథలున్నాయి.
Pages : 80