ఒక మురళీరవం...
జాబిలి కెరటం... పారిజాత సౌరభం...
మేఘమల్హారి రాగం... ఇవన్నీ వదిలేయ్!
ఏదో కోల్పోయినట్టు, చీకటిలో కూర్చోవటం
అవసరమా? అంటాడు జయంత్.
"ప్రేమ ఎంత మధురమో అంత విషాదం"
లోకమంతా మసకేసినట్టూ, ఆనందమంతా
ఇంకిపోయినట్టూ, హృదయం ఎండి బీటలు
వారినట్టూ, "అమ్మో! నరకం!"
అనుకుంది మాధురి.
కాని ఇద్దరి మనస్సుల్లో పలికే
మోహనరాగమే....
'ఒక బృందావనం'
- బలభద్రపాత్రుని రమణి

Write a review

Note: HTML is not translated!
Bad           Good