ధ్యానం అంటే ఏమిటి?  దానిని ఎలా చెయ్యాలి?  ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో నేర్పించే వివిధ ధ్యాన పద్ధతులు, వాటిని రూపొందించిన గురువుల వివరాలు, ధ్యానం చేసేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అదులో వారికి కలిగే అనుభవాలు మొదలైన వివరాఉ గల ఈ పుస్తకం ఆథ్యాత్మిక మార్గంలో వున్న వారికే కాక, సామాన్య పాఠకులకి కూడా ఆసక్తిగా వుంటుంది.  ఈ ఆథ్యాత్మిక వ్యాసమాలిక ఓ మై గాడ్‌ లో భగవంతునికి చేరువ అవడానికి ప్రాక్టికల్‌ టిప్స్‌ అనేకం చదివి తెలుసుకోవచ్చు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good