క్యాన్సర్‌ వ్యతిరేక పోరాటానికి సైన్యాధ్యక్షుడు ఆయన

‘డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడు అత్యున్నత వైద్య నిపుణులు, క్యాన్సర్‌ చికిత్సలో అందె వేసిన చెయ్యి’ అని చెబితే చాలదు. ప్రపంచంలో ఏ మూల నుంచైనా తన దగ్గరకు వచ్చిన రోగులకు ముందు మాటలతోనే గొప్ప భరోసానిచ్చి, స్వస్థత కలిగించే అరుదైన వైద్య శిఖామణి అని చెబితేనే ఆయన గురించి పూర్తిగా చెప్పినట్టు. అమెరికా దేశంలోని అత్యున్నత పౌర పురస్కారం ‘ఎల్లిస్‌ ఐలాండ్‌ అవార్డ్‌’ లభించిందంటే దానికి కారణం డాక్టర్‌ నోరి సాధించిన గొప్ప విజయాలే. ఆయనను వరించి వచ్చిన సన్మానాలు, సత్కారాలు, అవార్డులకు లెక్కే లేదు. భవిష్యత్తులో ఆయనను నోబెల్‌ పురస్కారం వచ్చినా ఆశ్చర్యపోను, ఎందుకంటే ఆయన దానికి పూర్తిగా అర్హులు మరి....

పేజీలు : 232

Write a review

Note: HTML is not translated!
Bad           Good