2008 వ సంవత్సరంలో "నోబెల్" విజేతలు
వైద్య విభాగం :
మొత్తం మానవాళిని పట్టి పీడిస్తున్న ఎయిడ్స్ , మహిళను వేధించే గర్భాశయ క్యంసర్లుకు మూలకారణాన్ని కనుగొన్న ముగ్గురు శాస్త్రవేత్తలకు వైద్య విభాగంలో నోబెల్ బహుమతి లభించింది.
1. ఫ్రాకోయిన్ బారే సినోసి.
2. ల్యూక్ మామ్తెగ్నీర్
౩. హరాల్డ్ జురే హుసేన్ 

Write a review

Note: HTML is not translated!
Bad           Good