దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న తిరుపతి పట్టణం నుంఇ తిరుమలను సందర్శించు యాత్రికుల సౌకర్యార్థం ఈ చిన్న పుస్తకం వ్రాయబడింది.

అనిల్‌ సి.ఎస్‌.రావు మరియు పద్మజా ఎ.రావు ఇరువురు భారతదేశం నుండి అమెరికా నుండి స్వతంత్రంగా పనిచేసే కళాకారులు.

పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి పట్టణం తూర్పు కనుమలకు క్రింది భాగాన ఉంది. ఇది ఏడుకొండలుగా వ్యవహరించబడుతోంది. దీనినే సప్తగిరి అని కూడా పిలుస్తారు. ఈ ఏడుకొండల శ్రేణిలో ఏడవ కొండ మీద ఉన్న ఒక చిన్న యాత్రాస్థలమే తిరుమల. దీనినే ఎగువ తిరుపతి అని కూడా అంటారు. కొండ దిగువన ఉన్న పట్టణాన్ని దిగువ తిరుపతి అంటారు. ఇక్కడ దైవమే శ్రీ వేంకటేశ్వరస్వామిగా, బాలాజీగా భక్తుల చేత కొలవబడుతోంది. పురాణాల ప్రకారం స్వయంభువుగా తిరుమలలో వెలసిన స్వామివారు ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది భక్తుల చేత ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోని ప్రజల చేత ఆరాధించబడుతున్నారు....

పేజీలు : 98

Write a review

Note: HTML is not translated!
Bad           Good