''నుడి-నానుడి'' అనే ఈ గ్రంథంలో శ్రీ తిరుమల రామచంద్రగారు ఎన్నో తెలుగు మాటల వ్యుత్పత్తులు సులభగ్రాహ్యమైన శైలిలో చర్చించారు. ఈ వ్యాసాల్లో శ్రీ రామచంద్రగారికి సంస్కృతాంధ్ర భాషల్లో వున్న పాండిత్యమేగాక, ఇతర భాషల్లో వారికున్న చొరవ, పరిశోధనాత్మకబుద్ధి వ్యక్తమవుతాయి. శాస్త్ర విషయాలను అందరికీ ఆప్యాయంగా వుండే రీతిన చెప్పటం వీరి ప్రత్యేకశక్తి. మాటల పుట్టుకలు పోల్చి సమన్వయించటంలో ఎన్నో సాంఘిక, సాంస్కృతికర, విజ్ఞాన విశేషాలు పాఠకులకు అందించారు. చాలా మాటలకు వీరు కల్పించిన వ్యుత్పత్తులు శాస్త్ర చర్చకు నిలబడతాయి. 

- భద్రిరాజు కృష్ణమూర్తి

పేజీలు : 184

Write a review

Note: HTML is not translated!
Bad           Good