ఆధునిక భారతదేశంలో వైద్యం, ఇంజనీరింగ్, సాఫ్ట్ వేర్ రంగాలు విజ్రుమ్భించి యువకులకు ఉపాధి అవకాసాలను కల్పిస్తున్నాయి. సామాన్యులైన విద్యార్దులు ఈ రంగాలవైపు ఆకర్షితులై, మౌలికమైన విషయాలై శాస్త్ర పరిశోధన, శాస్త్రీయ విజ్ఞాన అధ్యయనలను అంతగా పట్టించుకోనటంలేదు. సి.వి.రామన్ వంటి మహా శాస్త్రజ్ఞుడు, ఏ విదేశి విద్య, శిక్షణ లేకుండా స్వతహాగా కళాశాల స్ధాయి నుంచి శాస్త్రీయ విజ్ఞాన పరిశోధన రంగంలో విశేష పరిశ్రమ చేసి, నోబెల్ బహుమతిని పొంది భారతదేశానికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచాడు. నేటి విద్యార్దులు కూడా అలంటి మార్గదర్శకత్వం, శిక్షణ కోసం ఉవ్విల్లురుతున్నారు. అలంటి కొందరు విద్యర్డులనైన ఉత్తేజ పరచటానికి ఈ పుస్తకనీ ప్రచురిస్తున్నాము. ఏ కొద్ది మంది ఈ పుస్తకంలోని శాస్త్రవేత్తలు, మనవ తవాదుల భావాలతో ప్రభావితులైన మా కృషి సర్ధకమైనట్లే 

Write a review

Note: HTML is not translated!
Bad           Good