గీతాంజలిలో విస్వజనిన భావాలూ, అభ్యుదయ కాంక్ష, ఎల్లరి ఉన్నతిని కోరే తత్త్వం ప్రపంచాన్ని ఆకర్షించి ప్రాచ్య, పాశ్చాత్య సాహిత్య ప్రియంభావుకుల హృదయాలను కొల్లగొట్టింది.
గొప్ప కవిత్వం ప్రధాన లక్షణ మేమిటంటే, ఎవరి తహత్తునుబట్టి వారికీ ఎదో కొంత అనుభూతిని అందించగలగడం అంటారు చలం. ఆ లక్షణం నిండారి ఉన్నకావ్యం గితంజలిని సృష్టించిన రావింద్రనాద్ టాగోర్ ఆధునిక కాళిదాసు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good