సంవత్సర కాలపరిమితిలో ప్రతి మాసానికీ ఉన్న ప్రాముఖ్యాన్ని తెలియజేస్తూ, ఏ రోజున ఏ పక్షంలో ఏ దేవతామూర్తుల ఉత్సవాలు జరుగుతాయో, మన సంస్కృతికి చెందిన ఏయే మహనీయుల జయంతి ఎప్పుడు జరుగుతుందో, ఏ తిథి నాడు ఏ దానం చేయాలో, ఏ వ్రతం ఆచరించాలో, ఏ దైవాన్ని ఏ శ్లోకంతో ప్రార్థించాలో మొదలైన సమాచారాన్ని అందించడంతో తృప్తి పడలేదు రచయిత.

పేజీలు : 104

Write a review

Note: HTML is not translated!
Bad           Good