కులం అనేది ఒక నిషిద్ధాక్షరి. నిషేధింపబడవలసిన పదం. ఆధునిక నాగరిక సమాజాన్ని నిర్మించడానికి వాడకూడని అంశం. కానీ 'ఎక్కడ మరిచిపోతారో అని పాఠ్యపుస్తకాల్లో, బస్సులపైనా ముద్రించి బాగా ప్రచారం చేస్తున్నారు. ఫంక్షనల్‌ స్పెషలైజేషన్‌ కోసం పుట్టిన కులవ్యవస్థ ఈ నాటి సామాజిక జీవన విధానంలో అవసరం లేని అవుట్‌డేటెడ్‌ రిడన్‌డంట్‌ సిస్టమ్‌. అది పల్లె, పట్నం అనే తేడా లేకుండా భారతదేశంలోని ప్రతి అణువునీ పట్టి పీడిస్తూనే ఉంది.

- జి.బలరామయ్య, ఐ.ఎ.ఎస్‌.

Write a review

Note: HTML is not translated!
Bad           Good