Rs.250.00
Out Of Stock
-
+
తీరా మేము పోగుచేసిన అంశాలన్ని ఒక్కసాని సింహావలోకనం చేసుకుంటే -మాకు చాలా నిరాశ కలిగించిన సంగతి -మన ధరం శాస్త్ర గ్రంధాలలో అధిక భాగం అగ్నికి ఆహుతై పోవడమో - విదేశీయుల దండయాత్రలలో కొల్లగొట్ట బడడమో - కలవైపరిత్యాల వాళ్ళ ఆ తాటాకు గ్రంధాలు చెదలు పట్టిపోవదమో జరిగిపోయాయి