దుర్గాబాయి దేశముఖ్ మహిళా శిక్షణ కేంద్రం ఆంధ్ర విశ్వవిద్యాలయం మరియు ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య సంయుక్తంగా 2011 ఫిబ్రవరి 10, 11 తేదిలలో రెండురోజులపాటు ఆంధ్ర ఉనివర్సితి ప్లాటినం జూబ్లి అతిధి గృహంలో పై అంశంపై సదస్సు నిర్వహించుట జరిగినది. రాష్ట్రము నలుమూలల నుండి 200 మంది ప్రతినిధులు హాజరైనారు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good