Rs.200.00
Out Of Stock
-
+
సహృదయ ప్రమాణం...సంస్మరణీయ శోభ - శాకుంతలం
శాకుంతలంలో 'వనజ్యోత్స్న' (అడవికాచిన వెన్నెల) అన్న పదం ఉపయోగిస్తారు కాళిదాసు... అసలు వెన్నెల కాయవలసింది అడవిలోనేనా?! భావుకత అక్షరరూపం దాల్చేముందు విశ్వసాహిత్యంగా ఎవరూ గుర్తించక ముందే... వనజోయయత్స్నగా దహరాకాశంలో శరత్జ్యోత్స్నగా మౌనంగా...ధారగా, మెరుపులా...చల్లగా...విరబూయాలి...అప్పుడు కానీ, పర -పశ్యంతి - 'అక్షరమాధ్యమాన్ని' ఉపయోగించుకుని తృప్తిని, శాంతిని, కాంతిని వెదజల్లవు. ఆ అక్షరాల జిలుగే వేరు... వాటి ఎరుకే ... అవి ఎలా ఉంటాయో ఈ పుస్తకం చదివితే అర్థమౌతుంది.
Pages : 232