'గుయెన్‌ ది బిన్హ్‌' బాల్యం నుండి దేశ ఉపాధ్యక్ష పదవి వరకు సాగిన ప్రస్థానం గురించి ఈ పుస్తకంలో వుంది.


గుయెన్‌ ది బిన్హ్‌ మూడు సంవత్సరాలు చీహ్‌ హోయ్‌ కారాగారంలో గడిపారు. ఆ కారాగారం సయ్‌గాన్‌లో గల కారాగారాలలో దారుణమైంది. ఫ్రాన్స్‌లో, అమెరికాలో యుద్ధం జరుగుతున్నప్పుడు దారుణమైన హింసలకి, ఒత్తిడికి లోనైనప్పుడు రాజకీయ ఖైదీలలోని ''డాక్టోరల్‌ గ్రాడ్యుయేట్లు'' తట్టుకొని నిలబడగలిగేవారు. ఆ అనుభవం పలురకాలుగా వుపయోగపడింది. వియత్నాంపై పారిస్‌లో సమావేశం జరుగుతున్నప్పుడు (1968-1973) హెన్రీ కిస్సింగర్‌, అతని అమెరికన్‌ సహోద్యోగులు ముగ్గురు కీలకమైన వియత్నాం ప్రత్యర్థులని ఎదుర్కోవలసి వచ్చింది. లె డక్‌ థో (డెమొక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ వియత్నాం, డిఆర్‌విఎస్‌ లేదా ఉత్తర వియత్నాం బృందానికి ప్రత్యేక సలహాదారు), గుయెన్‌ థోయ్‌ (డిఆర్‌విఎస్‌ అధిపతి), మరియు గుయెన్‌ థి బిన్హ్‌ వారంతా ''ఫ్రెంచ్‌ డాక్టరేట్‌''లు ప్రసిద్ధ సంస్థల నుండి పొందినవారే.

Write a review

Note: HTML is not translated!
Bad           Good