వర్తమాన సామ్రాజ్యవాదాన్ని అర్థం చేసుకోవడానికి నోట్సు రూపంలో 8 భాగాలను పాఠకులకు అందిస్తున్నాము. ప్రభాత్ పట్నాయక్, సి.పి.చంద్రశేఖర్, ఐజాజ్ అహ్మద్ లాంటి అర్థశాస్త్ర నిపుణులు రాసిన వ్యాసాలు, ఉపన్యాసాలు ఈ నోట్సులకు ప్రాతిపదిక. ప్రజా ఉద్యమాలలో పాల్గొంటున్న కార్యకర్తలు నయా ఉదారవాద దోపిడీని అధ్యయం చేసి అవగాహన చేసుకోవడానికి ఇది తోడ్పడుతుందని ఆశిస్తున్నాం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good