Rs.75.00
Out Of Stock
-
+
20వ శతాబ్ది నుంచి బౌద్ధం పునరుజ్జీవనం పొందింది. బౌద్ధానికి మంచి రోజులు వస్తున్నాయి. హేతువాదం, మానవ వాదం, లౌకికవాదం, స్వేచ్ఛా స్వాతంత్య్రాలు, ప్రజాస్వామ్యం, మనో విజ్ఞానం, ఆనుభవిక వాదం, వ్యక్తిక వాదం, సామ్యవాదం లాంటి భావనలను ఆదరించే నేటి ప్రపంచానికి, బుద్ధుని కాలం నాటి ప్రపంచానికి సాపత్యం ఎక్కడ? అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నించే వారు పొరపాటు పడేది సరిగ్గా ఇక్కడే. అదీ బౌద్ధానికి సంబంధించి వారికున్న 'అర కొర' జ్ఞానం కారణంగానే. బౌద్ధాన్ని లోతుగా చదివిన వారికి పై చెప్పిన భావనలన్నీ బౌద్ధం ప్రతిపాదించినవే అని అర్ధమవుతుంది. ఈ దిశగానే ఈ గ్రంథ రచన సాగింది.