తొంభయ్యేళ్ళ పండు వయస్సులో సైతం కాన్పూర్లోని తన ఆసుపత్రిలో కెప్టెన్ లక్ష్మీసెహగల్ రోజూ రోగులకు వైద్యం చేస్తుంటారు. నేటికీ ఆమెలో ఉత్సాహం సన్నగిల్లలేదు. పేద రోగులకు ఈ దయామయి ఉచితంగా చికిత్స చేస్తున్నారు. పేదరికం, అన్యాయం, మౌఢ్యం, ప్రజల్ని విభజించే భావజాలాలపైన తన పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. నిర్భాగ్యుల పట్ల కరుణ, అన్యాయాలపై యుద్ధాన్ని కొనసాగిస్తున్న లక్ష్మి సెహగల్ నేటికీ నవ యువతే.  -బృందాకరత్

Write a review

Note: HTML is not translated!
Bad           Good