నాకు తెలిసి - ప్రకృతి సంబంధమైన విషయాలపై పుస్తకాలు చెప్పుకో దగినన్ని వచ్చినట్లనిపించలేదు! బహుశా వచ్చి ఉంటే వాటిని నేను చూసి ఉండకపోవచ్చు. ఈ కారణంగా నేను నా - మన సమాజం కోసం రాశాను.
ఎలా రాశానంటే!? కళ్లతో చూసినవి, వందల సంవత్సరాల క్రతం నుంచి ప్రకృతిని, ప్రకృతి స్వభావాన్ని ఆకళింపు చేసుకున్న తాత్వికులు ప్రకృతిని గురించి చెప్పిన విషయాలను అర్థం చేసుకుని, వివిధ పత్రికలలో వచ్చిన వ్యాసాలు, ఇంటర్నెట్, గ్రంథాలయం నుండి సేకరించిన సమాచారాలతో, ప్రకృతితో పాటు అనేక ఇతివృత్తాలకలయికే నేస్తం. - రచయిత
పేజీలు : 132