ఓటమి పట్ల నిరాశ చెందకూడదనీ, కష్టాల్ని ధైర్యంతో ఎదుర్కొంటేనే విజయం సాధ్యమని నమ్మి,

వేలాదిమందికి మార్గదర్శిగా నిలిచిన "మేధ" సంస్థల అధినేత డా.చిరంజీవి జీవితం,

మెగా రైటర్ యండమూరి కలం నుండి.....


''ఢిల్లీలో రాష్ట్రపతి భవన్‌ బ్రేక్‌ఫాస్ట్‌ టేబుల్‌ ముందు కూర్చున్నప్పుడు...

కాకినాడలో పోస్టర్లు అతికించడానికి వాడగా మిగిలిపోయిన మైదా పిండితో

చపాతీలు కాల్చుకుని తిన్న రోజులు గుర్తొచ్చి కళ్ళనీళ్ళొచ్చాయి.''


వ్యాపారంలో పోటీ... ఎత్తులు-పైఎత్తులు...

విస్తరించటానికి చేసే ప్రయత్నాలు... ఎక్కే శిఖరాలు, పడే లోయలూ....

ఆర్టీసీ బల్లల మీద నిద్ర... సులభ్‌ కాంప్లెక్స్‌లో స్నానం...!

పదో క్లాసు ఫెయిలు నుంచి.. డాక్టరేట్‌ వరకూ...!


అట్టడుగు స్థాయి నుంచి లక్షల సంపాదన వరకూ ఎదిగిన

ఒక నిరుద్యోగి జీవిత చరిత్ర!

ప్రతీ నిరుద్యోగీ, వ్యాపారవేత్తా,

జీవితంలో పైకి రావాలనే తపన ఉన్న ప్రతి వ్యక్తీ చదవ వలసిన పుస్తకం ''నేనే నా ఆయుధం''.

Write a review

Note: HTML is not translated!
Bad           Good