ప్రత్యేక పరిచయం అక్కరలేని రచయిత జాతీయ అవార్డు గ్రహీత శ్రీ సుద్దాల అశోక్‌ తేజ

తరగతి గదులలో పాఠాలు చెప్పే నాటి నుండి తెలుగు ప్రజల ఎదలలో నిలిచిపోయే అనేక గేయాలు సృష్టించి వర్ధమాన కవిగా పేరు సంపాదించిన శ్రీ సుద్దాల అశోక్‌ తేజ గేయ రచనా ప్రస్ధానంలో సాధారణ ప్రజల నాలుకలపై నడయాడిన పాటలు ఎన్నో! ఇప్పుడు చేస్తున్న సినీ గేయరచనా ప్రయాణంలో కూడా అనేక గీతాలు జనరంజకంగా నిలిచాయి. అవి ఆయా సన్నివేశాల కోసం రాసిన శక్తి-రక్తి-భక్తి పాటలైనా ఆర్ధ్రంగా, కవితాత్మకంగా, హృదయాలలో నిలిచిపోయేలా రసాత్మకంగా రాయడం శ్రీ సుద్ధాల అశోక్‌ తేజ రివాజు. - విశాలాంధ్ర విజ్ఞాన సమితి

Write a review

Note: HTML is not translated!
Bad           Good