నేను మొదలు పెట్టిన 'అతివాస్తవ కథల' ప్రక్రియ 'నీతిమాలినవాళ్ల నీతికథలు' కథాసంకలనాన్ని మీరు విజయవంతం చేశారు. కాబట్టి అదే పంథాలో ఈ రెండో భాగం కథలు కూడా రాశాను. సమాజంలోని అన్ని రంగాలలో జరుగుతున్న దగాకోరు విధానాలను కథలుగా మీకు అందిస్తున్నాను. - రచయిత

పేజీలు : 192

Write a review

Note: HTML is not translated!
Bad           Good