ఉప్పు కప్పురంబు నొక్క పోలికనుండు

చూడ చూడ రుచుల జాడ వేరు

పురుషులందు పుణ్యపురుషులు వేరయా

విశ్వదాభిరామ వినురవేమ !

భావం : ఉప్పు, కర్పూరం ఒక్కలాగే కనిపిస్తాయి. నోట్లో వేసుకొంటే వాటి రుచులు వేరని తెలుస్తుంది. అలాగే మనుషుల్లో మంచివాళ్ళు వేరేగా ఉంటారు.

పేజీలు : 54

Write a review

Note: HTML is not translated!
Bad           Good