అనేకానేక మానవ తప్పిదాల తరువాత

ప్రకృతిపై అత్యాశతో కూడిన మనుషుల దాడి తరువాత

ప్రకృతికి-మనిషికీ మధ్య వున్న పేగుబంధం

పోగులు తెగిపోతున్న ఈ కాలంలో

ఒకానొక రైతు కథ ఈ 'నీరు నేల మనిషి'

రాయలసీమలోని చిత్తూరు జిల్లాలో

ఒక గ్రామంలోని సన్నకారు రైతు కథ ఇది.

ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అనేక ప్రాంతాల్లో

రైతులు ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులకు

ప్రభుత్వ నిర్లక్ష్యానికి, విధానాల రూపకల్పనల వైఫల్యానికి

కార్పోరేట్‌ దుర్మార్గాల నూతన ఆర్థిక విధానాలకు

రైతు 'నిర్జీవ సాక్షి' అని చెప్పే నవల ఇది.

Pages : 237

Write a review

Note: HTML is not translated!
Bad           Good