మీకోసం... కాదు...మనకోసం

నీరు మనకెంత ముఖ్యమో మీకందరకు తెలిసిన విషయము. ప్రాణవాయువు తర్వాత నీరు అత్యవసరము, తదుపరి ఆహారము. ఆహారము లేకపోయిన ప్రాణవాయువును ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారా స్వీకరిస్తూ నీటిని సేవిస్తూ కొంతకాలమైన బతకవచ్చు. ఈ గ్రంథంలో నీరు - స్వభావము-నీటిలోగల పదార్థములు, నీటి నాణ్యత, నీటి వడపోత విధానములు-ముఖ్యముగా ఈనాడు గృహములలో ఇతర వాణిజ్య సంస్థలు అనుసరిస్తున్న రివర్సు ఆస్మాసిస్‌ గురించి చాలా విపులంగ చర్చించుట జరిగింది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good