జ్ఞాన్‌పీఠ పురస్కార గ్రహీత, మహాకవి డాక్టర్‌ సి.నారాయణరెడ్డి 1962-69 సంవత్సరాల మధ్య 39 చలనచిత్రాలకి రాసిన గీతాలలో 61 గీతాలకు రవిచంద్రన్‌ సమకూర్చిన సుమధుర విశ్లేషణాత్మక వ్యాఖ్యానమే ''నీ పేరు తలచినా చాలు...!''.

పేజీలు : 212

Write a review

Note: HTML is not translated!
Bad           Good