ఈ సంక్షిప్తాను వాదాన్ని చదివి - ప్రభుత్వాలు చేసే తప్పులు ప్రజలకు ముప్పులుగా ఎలా పరిణమిస్తాయో తెలుసుకోగలిగితే ప్రభుత్వాలు చేసే తప్పుల్ని ప్రజలు ఎవరికి వాళ్ళు తుడి చేసుకు తిరిగితే వచ్చే దుష్ఫలితాలను గమనించగలిగితే యుద్దోన్మాదపు ప్రమాదాలనూ శాంతియుత జీవనంలోని ప్రయోజనాలనూ గుర్తించగలిగితే నియంతృత్వపు పోకడలలోని కర్కశత్వాన్నీ, ప్రజాస్వామిక విలువల్లోని గొప్పతనాన్నీ అవగాహన చేసుకోగలిగితే 1486 పేజీలున్న మూల గ్రంథాన్నుండి ఇలా సంక్షిప్తంగా సారాన్ని వడకట్టడంలో నా కృషి ఫలించినట్లే  -అనువాదకుడు

Write a review

Note: HTML is not translated!
Bad           Good