ఎం.డి.సౌజన్య (ఎమ్‌.డి.నఫీజుద్దీన్‌) జననం : తెనాలిలో - 1942, తల్లిదండ్రులు : హజరాబీబీ, మహమ్మద్‌ ఇస్మాయిల్‌ (ఖద్దర్‌ ఇస్మాయిల్‌) ప్రముఖ జాతీయ స్వాతంత్య్ర సమరయోధుడు, విద్యాభ్యాసం : తెనాలి, వాల్తేర్‌, వృత్తి : 1964 నుంచి ఆంగ్లోపన్యాసకుడుగా, ఆంగ్ల శాఖాధ్యక్షుడుగా, వైస్‌ ప్రిన్సిపాల్‌గా తెనాలి వి.యస్‌.ఆర్‌ అండ్‌ యన్‌.వి.ఆర్‌. కళాశాలలో....
ప్రవృత్తి : వివిధ సాహిత్య ప్రక్రియల్లో మూడున్నర దశాబ్దాల కృషి, అనేక స్టేజినాటికలు, రేడియోనాటికలు, రేడియో ప్రసంగాలు, విముక్తి, విధివిన్యాసాలు, కలల అలలు, ఈ చరిత్ర ఎవరు రాస్తారో ?, ఆపదలో అనూరాధ, జాదూనగర్‌ మొదలగు నవలలు, సాహిత్య వ్యాసాలు, విద్యార్ధుల కోసం వివిధ గ్రంథాలు, కథలు, హాస్య గ్రంథాలు రాశారు. స్టేజి నాటికల్లో 'తమసోమా జ్యోతిర్గమయ', 'జ్ఞానోదయము', 'శత్రుశేషము', 'కనకపు సింహాసనమున?' మొదలగు వాటికి ప్రథమ బహుమతులు లభించాయి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good