తీర్చి దిద్దుకోవాలి మరి !
ఒకప్పుడు ఉద్యోగాలంటే .. బ్యాంకు క్లర్క్ , పంచాయితి గుమస్తా ఉపాద్యాయుడు , రెవిన్యూ ఆఫీసర్ , టాక్సు సూపర్ వైజర్లు, ఇలాంటి ఉద్యోగాలే ఉండేవి. వాటికీ నిపుణ్యం ప్రత్యేకించి నేర్చుకోవాలిసిన అవసరం ఉండేది కాదు. కాని కాలం మారడంతో ఇలాంటి ఉద్యగాలు వేనుకబడినవి. ఐ.టి , కంప్యూటర్ సాప్ట్ వేర్ ఉద్యోగాలు రాకతో అసలు ఉద్యోగాలు స్వరూపమే మరిపాయింది.  ఈ తరహ ఉద్యాగాల నైపుణ్యం పెంచుకోవలసిన ఆవసరం  ఏర్పడింది. ఉదోగం లో ఉన్నత స్తానం  సంపాదించడానికీ  ఎన్ని మెలుకువలు తెలియాలి.  ఇవి స్రీలకు-పురుషులకు వేర్వేరుగా వుంటాయి .ఈ నైపుణ్యాలని  వేరువేరుగా అందిస్తున్నాము!

Write a review

Note: HTML is not translated!
Bad           Good