భారతదేశం నిండా కల్లోలం!
ఆంధ్రప్రదేశ్‌ అంతా అల్లకల్లోలం!!
బకాసురుడి బాబాయిలు, కుంభకర్ణుడి కొడుకులు వచ్చేశారొచ్చేశారోచ్‌!!!
పిడికిటి పరిమాణంలో ఉండే రాక్షస నత్తల గురించి రీసెర్చ్‌ చేసి వ్రాసారు మల్లాది వెంకట కృష్ణమూర్తి.
సృష్టిలో ఓ ప్రదేశంలో లేని జాతిని మానవుడు ఇంకో ప్రదేశం నుండి తీసుకొస్తే జరిగే ప్రళయం, అనర్థాల గురించి వివరించే జూలాజికల్‌ ఫాంటసీ నవల ఇది!  ఒళ్ళు జలదరించే సన్నివేశాలు అనేకం వున్న, తెలుగు సాహిత్యంలో ఇంతకు మునుపెన్నడూ రాని కొత్త తరహా నవల 'నత్తలొస్తున్నాయి జాగ్రత్త'.

Write a review

Note: HTML is not translated!
Bad           Good