బాపట్ల విజయరాజు... చంద్రమతి విజయరాజు... అనబడే ''మాతంగి విజయరాజు''.. తాను ధరించిన పాత్ర పేరుతో ప్రఖ్యాతి చెందిన, తన ఊరుపేరును తన పేరు ముందు చేర్చుకున్న ఓ విశిష్ట కళాకారుడు.

విజయరాజు... నటన, గానం, వ్యక్తిత్వం, అందుకున్న శిఖరాలను గురించి చెప్పేదే ఈ పుస్తకం. తాను సాధించదలచుకున్నదానిపట్ల స్పష్టత, క్రమశిక్షణా, క్రమానుగత అభివృద్ధి, విజయరాజును విజయ శిఖరాలకు చేర్చిందని ఈ పుస్తకం చదివితే అర్థం అవుతుంది. ప్రేరణాత్మకమైన జీవన చిత్రం ఇది. - అంబటి మురళీ కృష్ణ

పేజీలు : 136

Write a review

Note: HTML is not translated!
Bad           Good