ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో ప్రమదావనం, స్వాతి వార పత్రికలో నన్ను అడగండి శీర్షికలలో వచ్చిన వేలాది ప్రశ్నలు జవాబులలో కొన్నిటి సమాహారమే ఈ 'నన్ను అడగండి'.
సమకాలీన సాంఘీక జీవితానికి దర్పణం ఈ నన్ను అడగండి. ప్రశ్నలోని సమస్య సందర్భం వ్యక్తిగతమైనవీ, సంఘపరమైనవీ, జవాబులు మాత్రం సర్వకాలీనము సర్వజనీనము అయినవి.
మానవ జీవిత మహాయాత్రలో ఎదురయ్యే అనేకానేక సమస్యల పరిష్కారమే ఈ 'నన్ను అడగండి'. చదవండి....

Write a review

Note: HTML is not translated!
Bad           Good