బౌద్ధ సాహిత్యంలో జాతక కథలకు ఎనలేని ప్రాముఖ్యత వుంది. ప్రపంచ కథా సాహిత్యానికి పునాదిరాళ్ళు జాతక కథలు. ఆ కథల్లోని సందేశాన్ని సమకాలీనంగా మలిచి, పిల్లలనూ, పెద్దలనూ ఆలోచింపజేసేవే ఈ 'నానమ్మ చెప్పిన జాతక కథలు'. ఈ కథలు చదివిన పిల్లలు ఈ కథల్లోని పిల్లల్లో తమని తాము చూసుకుంటారు. బౌద్ధ జాతక కథల్ని సమకాలీనం చేసిన ఈ పుస్తకం అందమైన బొమ్మలతో మీ ముందుంది. మంచి ఆలోచనల కోసం... కుశల జీవిత గమ్యాన్ని ఎంచుకోవడం కోసం... అందుకోండి! చదవండి! చదివించండి! మీ మిత్రులకూ కానుకగా అందించండి!

పేజీలు : 103

Write a review

Note: HTML is not translated!
Bad           Good