1880 నాటి ఫ్రెంచ్ నవల
అందరూ నానా ను చూడాలని
తహతహలాడిపోతున్నారు
ఈ నానా ఎవరు?
ఈ భూస్థలంలోకి నానా ఎక్కడినుంచి ఊడిపడిరది?
చిన్న చిన్న పరిహాసాలు, అభూతకల్పనలూ...
నానా అనే అక్షరాలే అమృతప్రాయంగా కనిపిస్తున్నాయి.
మాటిమాటికీ, ఆ పేరును ఉచ్చరించడం జనంలో
ఒక విధమైన ఉత్సాహాన్ని కలిగించి, ఒక విధమైన ఆశ్చర్యం,
ఆవేశం అందరినీ పెనవేస్తున్నాయి.
ఇలాంటి ఆశ్చర్యావేశం ఒక్కోసారి ప్యారిస్
నగరవాసులకు జ్వరంగా ఆవహిస్తుంది...
...
...
వీనస్ విచ్చిత్తి పొందుతోంది...!!
...
నానా హఠాత్తుగా మాయమైపోయింది`
...
ఎక్కడికో...!
ఎందుకో...!?
ఆమె అదృశ్యం కాబోయేముందు...
పేజీలు : 220