ఇరవైఏడు నక్షత్రముల వారికి వివిధ అంశములు విశదముగా తెలిపి వివరింపబడినవి.

జ్యోతిష్య శాస్త్రములో అనేక శాస్త్రములు అంటే గ్రంథములు వెలువడినవి. అట్టివానిలో అనేక గ్రంథములు పండితులకు మాత్రమే పని బడే స్థితిలో యుండుట అందరు గుర్తించిన విషయమే.

మహర్షులు విశేష శ్రమజేసి కనుగొనిన విషయములను పామరులకు, పిల్లలు, స్త్రీలకు సహితము ఈర్ధమయ్యే విధముగా అంశములుగా విడదీసి వ్రాశారు రచయిత. ప్రతి నక్షత్రమును గూర్చి 54 అంశములుగా విడదీసి వ్రాయటం జరిగింది.

Pages : 176

Write a review

Note: HTML is not translated!
Bad           Good