Rs.101.00
Out Of Stock
-
+
సకల సంసార దు:ఖములను తొలగించి శాశ్వత ఆనందము ఇచ్చునది ఆత్మ విద్య యని అందరు అంగీకరించుచున్నారు. ఈ ఆత్మవిద్యను ఉపనిషత్తులు ప్రతిపాదించుచున్నవి. ఉపనిషత్ వాక్యములు కొన్ని పరస్పర భిన్నమై అర్థములు గలవిగా కనబడుటచేత, మత భేదములు కవకాశము కలిగెను. ఉపనిషత్తులు ప్రతిపాదించు అంశములను దూషించుచు, సాంఖ్య, బౌద్ధ, చార్వాకాది మతములు బయలుదేరెను. అట్టి విరుద్ధ మతములను నిరాకరించి వైదిక మతమును స్థాపించుటకై ''బాదరాయణుడు' బ్రహ్మ సూత్రములను రచించెను. వివిధ అర్థములనిచ్చు సూత్రములకు అద్వైత ప్రకారమగు అర్థము గ్రహించుటకు అవకాశము కలిగెను.
Pages ; 139